భారతదేశం, నవంబర్ 9 -- రాష్ట్రంలోని టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. టెట్ నిర్వహణ కోసం విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే. నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇదే విషయంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం అనుమతి ఇస్తే. వెంటనే టెట్ నోటిఫికేషన్ జారీ అవుతుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి ఏడాది రెండు సార్లు టెట్ ఎగ్జామ్ ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జూన్ నోటిఫికేషన్ పూర్తి అయింది. మరో నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే ఏపీలో నోటిఫికేషన్ జారీ కావటంతో పాటు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. డిసెంబర్ లో ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.

ఇప్పటికే టెట్ విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను కూడా ఇచ్చింది. ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వం టీచర్లు సైతం ఉద్యోగాల్లో కొనసాగాలంటే టెట్‌ పాస్‌ క...