భారతదేశం, జనవరి 30 -- తెలంగాణ టెట్ అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ నెల 3 నుంచి 20 వరకు జరిగిన పరీక్షల ప్రాథమిక కీలు, రెస్పాన్స్ షీట్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రాథమిక కీలపై ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు.

పరీక్షలు రాసిన అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ముందుగా https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోంపేజీలోని రెస్పాన్స్ షీట్స్ లింక్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ మీ వివరాలతో లాగిన్ అయి.రెస్పాన్స్ షీట్లను పొందవచ్చు. అభ్యంతరాలను కూడా ఇదే వెబ్ సైట్ నుంచి పంపాల్సి ఉంటుంది.

టీజీ టెట్ ప్రాథమిక కీలపై వచ్చే అభ్యంతరాలను పరిశీలిస్తారు. వీటిని పరిష్కరించిన తర్వాత తుది ఫలితాలను ప్రకటిస్తారు..అయితే విద్యాశాఖ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. టీజీ టెట్ - 2026...