భారతదేశం, జనవరి 10 -- తెలంగాణ టెట్ - 2026 పరీక్షలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 97 సెంటర్లలో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈనెల 20వ తేదీతో అన్ని సబ్జెక్టులు పూర్తవుతాయి. ఆ తర్వాత ప్రాథమిక కీలు, ఫైనల్ కీలను ప్రకటిస్తారు. అభ్యంతరాల పరిశీలన తర్వాత తుది ఫలితాలను అందుబాటులోకి తీసుకువస్తారు.

కొన్నిచోట్ల పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయంపై విద్యాశాఖకు పలువురు నుంచి విజ్ఞప్తులు, ఫిర్యాదులు అందుతున్నాయి. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం. మ్యాప్ లింక్స్ ను తీసుకువచ్చింది. ఈ లింక్ పై క్లిక్ చేసి. ఈజీగా సంబంధిత సెంటర్ కు చేరుకోవచ్చు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 జిల్లాల్లో 97 పరీక్ష కేంద్రాలను టెట్ పరీక్షలకు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం...