భారతదేశం, డిసెంబర్ 21 -- పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలకు 2026 హాజరయ్యే విద్యార్థులు తమ వివరాలను సవరించుకునేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం అవకాశం కల్పించింది. నామినల్‌ రోల్స్‌ ఎవైనా తప్పులు దొర్లితే అలాగే సర్టిఫికెట్లలో కూడా తప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరోసారి నామినల్ రోల్స్ ను చెక్ చేసుకొని. వాటిలో ఏమైనా తప్పులు ఉంటే ఎడిట్ చేసుకోవాలని సూచించింది.

నామినల్ రోల్స్ ఎడిట్ కోసం ఈనెల 22 నుంచి 30వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. సంబంధిత పాఠశాలల హెచ్‌ఎంలు/ప్రిన్సిపాళ్లు విద్యార్థుల నామినల్ రోల్స్ సరిచేసుకోవాల్సి ఉంటుంది. క్షుణ్నంగా పరిశీలించి. తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం స్పష్టం చేసింది.

మరోవైపు కొద్దిరోజుల కిందటే తెలంగాణ పదో తరగతి పరీక్ష టైమ్ టేబుల్ 2026 విడుదలైంది. మార్చి 2026లో ఈ పరీక్షలు ప్రారంభమవుతాయి. 2026...