భారతదేశం, మార్చి 18 -- TG SC Categorization Bill : ఎస్సీ వర్గీకరణ బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ చర్చ జరిగింది. అన్ని పార్టీలు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపాయి. రాజకీయాలకు అతీతంగా ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎస్సీ వర్గీకరణ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అన్ని రాష్ట్రాల సీఎంలకు గతంలో సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిందని గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందన్నారు. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే స్పందించామని, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ నియమించి ప్రక్రియ ప్రారంభించామన్నారు. కేబినెట్ సబ్ కమిటీ సూచన మేరకు ఏకసభ్య కమిషన్ ఏర్పాటు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.