భారతదేశం, మార్చి 22 -- TG Revenue Department Jobs : తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954 గ్రామ పాలనా అధికారుల పోస్టులు మంజూరు చేశారు. మాజీ వీఆర్వోలు, మాజీ వీఆర్‌ఏల నుంచి ఆప్షన్లు తీసుకుని, వీటి నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ప్రక్రియ మొదలుకానుంది. ఇటీవల కేబినెట్ సమావేశంలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....