భారతదేశం, ఫిబ్రవరి 23 -- TG New Liquor Brands : తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్( టీజీబీసీఎల్) రాష్ట్రంలో కొత్త లిక్కర్ బ్రాండ్లను ఆహ్వానించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త కంపెనీల మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇవ్వనున్నారు. తెలంగాణలో లేని విదేశీ, దేశీయ లిక్కర్, బీర్ కంపెనీలు తమ మద్యం బ్రాండ్లను అమ్మకాలు జరుపుకోవడానికి టీజీబీసీఎల్ దరఖాస్తులను ఆహ్వానించింది.
టీజీబీసీఎల్ లో రిజిస్టర్ కానీ కొత్త కంపెనీలు ఇతర రాష్ట్రాల్లో నాణ్యత ప్రమాణాలతో మద్యం అమ్మకాలు చేస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. మద్యం అమ్మకాలపై ఎలాంటి ఆరోపణలు లేవని నిర్ధారణ సర్టిఫికేట్ ను దరఖాస్తుతో జతపరచాలని టీజీబీసీఎల్ కోరింది. తెలంగాణలో పలు కొత్త కంపెనీలు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి టీజీబీసీఎల్ కొందరికి అనుమతులు ఇచ్చింది. కానీ కొత్త కంపెనీలపై పలు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.