భారతదేశం, ఫిబ్రవరి 16 -- రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ పాగా వేయగా. మరికొన్నిచోట్ల బీఆర్ఎస్ కూడా గెలిచింది. మరోవైపు బీజేపీ, ఎంఐఎం కూడా కొన్ని ప్రాంతాల్లో సత్తా చాటగా.. ఈసారి స్వతంత్రులు కూడా ఎక్కువగానే గెలిచారు. అయితే ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఇవాళ కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ఈ నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్ోతంది.
మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు సంబంధించి నూతనంగా ఎన్నికైన వార్డు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత కీలమైన మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారు. కొత్తగా ఎన్నికైన సభ్యులతోపాటు ఎక్స్ అఫీషి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.