భారతదేశం, ఫిబ్రవరి 13 -- మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ 19వ వార్డులో గెలిచిన BRS అభ్యర్థి గురుక కుమార్.
మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలోని 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మద్దెల మాధవి 39 ఓట్ల మెజార్టీతో గెలుపు.
సంగారెడ్డి జిల్లా గడ్డ పోతారం మున్సిపాలిటీలో నాలుగు వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం
ఇబ్రహీంపట్నం 12వ వార్డులో 100 ఓట్లతో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ కుమార్
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 11వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కొండ్రు శ్రీలత గెలుపు
ఈనెల 16న రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక చేపట్టనున్నారు.
ఆదిలాబాద్ పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. సంగారెడ్డి పోస్టల్ బ్యాలెట్లో 10 వార్డుల్లో కాంగ్రెస్, 3 వార్డుల్లో బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.