భారతదేశం, ఫిబ్రవరి 13 -- మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మునిసిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.

1వ వార్డు - బీఆర్ఎస్

4వ వార్డు - బీఆర్ఎస్

10వ వార్డు - కాంగ్రెస్

19వ వార్డు - కాంగ్రెస్

25వ వార్డు - బీఆర్ఎస్

28వ వార్డు - బీజేపీ

31వ వార్డు - కాంగ్రెస్

ఆలేరు మున్సిపాలిటీలోని 1వ, 4వ వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.

ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో పోటాపోటీ ఉంది. 2 వార్డుల్లో బీఆర్ఎస్, 2 వార్డుల్లో కాంగ్రెస్, 1 వార్డులో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు.

యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని ఒకటో వార్డులో బీజేపీ అభ్యర్థి బోడ రాధ విజయం సాధించారు.

పెద్దపల్లి జిల్లా: మంథని మున్సిపల్ పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలు

1వ వార్డు:

కాంగ్రెస్ -6 , బీఆర్ఎస్-4

2వ వార్డు:

కాంగ్రెస్ - 1, బీఆర్ఎస్ - 1

3వ వార్డు:

కాంగ్రెస్ ...