Telangana,hyderabad, అక్టోబర్ 11 -- తెలంగాణ లాసెట్ -2025 ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి ప్రకటన విడుదలైంది. అక్టోబర్ 15 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని పేర్కొంది. ఈ మేరకు కాలేజీల పేర్లతో పాటు సీట్ల వివరాలను వెల్లడించింది. https://lawcetadm.tgche.ac.in/ వెబ్ సైట్ లో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....