భారతదేశం, ఫిబ్రవరి 19 -- తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల కోసం హాల్ టిక్కెట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9.9 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. ఫిబ్రవరి 25, 2026 నుండి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
మొదటి, రెండో సంవత్సరం ఇంటర్ విద్యార్థుల హాల్ టిక్కెట్లను సంబంధిత కళాశాల లాగిన్‌లలో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామని ఇంటర్ బోర్డు వెల్లడించింది. విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లను సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌ల నుండి తీసుకోవాలని తెలిపింది. హాల్ టిక్కెట్లలో ఏవైనా అవసరమైన తప్పులు ఉండి దిద్దుబాట్లను సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌ల ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని బోర్డు సూచించింది.
మరోవైపు హాల్ టిక్కెట్లలో విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలను సులభంగా గుర్తించడంలో సహాయపడటానికి QR కోడ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.