భారతదేశం, ఫిబ్రవరి 18 -- తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్( TGBIE ) టీజీ ఇంటర్ హాల్ టికెట్స్ 2026 విడుదల చేసింది. విద్యార్థులు ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ (IPE) మార్చి 2026కి హాజరయ్యే అభ్యర్థులు ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్ https://tgbieht.cgg.gov.in/ నుండి తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు పరీక్షా కేంద్రంలోకి హాల్ టికెట్‌తోనే ఎంటర్ కావాలి. అడ్మిట్ కార్డ్ లేకుండా ప్రవేశం లేదు.

అధికారిక పోర్టల్ నుండి ఇంటర్ 2026 హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు విద్యార్థులు ఆయా కాలేజీల్లో ప్రిన్సిపల్‌ నుంచి హాల్ టికెట్లు తీసుకోవచ్చు. తల్లిదండ్రుల మొబైల్‌ నుంచి కూడా హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేయవచ్చు. ఇంటర్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 25 ...