భారతదేశం, మార్చి 10 -- TG Inter Exams : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంగ్లీష్ పేపర్ లో ఓ ప్రశ్న ముద్రణ సరిగ్గా లేకపోవడంతో నాలుగు గ్రేస్ మార్కులు కలపాలని నిర్ణయించింది. ఇంగ్లీష్ పేపర్ ముద్రణలో ఏడో ప్రశ్న అస్పష్టంగా ఉండడంతో.ఆ ప్రశ్నకు పూర్తి మార్కులు ఇవ్వనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. జవాబు రాసేందుకు ప్రయత్నించిన వారికి 4 మార్కులు కలుపుతామని పేర్కొంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....