తెలంగాణ,హైదరాబాద్, మార్చి 13 -- రాష్ట్రంలో ఒంటిపూట బడులపై తెలంగాణ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయని తెలిపింది. ఏప్రిల్ 23వ తేదీ వరకు హాఫ్ డే స్కూల్స్ ఉంటాయని వివరించింది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది.
ఒంటిపూడ బడుల నేపథ్యంలో ఉదయం 8 గంటలకే స్కూళ్లు తెరుచుకుంటాయి. మధ్యాహ్నం 12. 30 గంటలకు వరకు పని చేస్తాయి. పదో తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లల్లో మధ్యాహ్నం 1. 00 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు తరగతులను నిర్వహిస్తారు. ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లలకు వేసవి సెలవులు రానున్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో స్కూల్ పిల్లలు ఇబ్బంది పడకుండా కాస్త ముందుగానే ఒంటిపూట బడులు ఇచ్చే దిశగా ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.