భారతదేశం, నవంబర్ 1 -- జనగామ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అన్ని కలిపి 52 ఉద్యోగాలున్నాయి. https://gmcjangaon.org/ వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేయాలి. కేవలం ఇంటర్వ్యూల ఆధారంగానే ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొత్తం 23 విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. వీటిలో అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, పీడియాట్రిక్స్, అనస్థీషియాలజీ, రేడియో-డయాగ్నోసిస్, ఆర్థోపెడిక్స్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్,రెస్పిరేటరీ మెడిసిన్, మైక్రోబయాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, ఎపిడెమియాలజిస్ట్ విభాగాలున్నాయి. దరఖాస్తు చేసుకునే వాళ్ల వయసు... 31-03-2025 నాటికి 45 ఏ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.