Telangana, మే 11 -- టీజీ ఈఏపీసెట్ 2025 కీ, మాస్టర్ క్వశ్చన్ పేపర్ల డౌన్లోడ్ లింక్ -

https://eapcet.tgche.ac.in/TGEAPCET/EAPCET_DOWNLOAD_QUESTIONS_KEYS.aspx

తెలంగాణ ఈఏపీసెట్-2025 ఫలితాలు ప్రకటించిన తర్వాత https://eapcet.tgche.ac.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థి సాధించిన మార్కులతో పాటు ర్యాంకులు అందుబాటులో ఉంటాయి. ప్రాసెస్ ఎలాగో ఇక్కడ తెలుసుకోండి.

గతేడాది(2025) ఫలితాలను చూస్తే.. ఇంజినీరింగ్ స్ట్రీమ్ లో ఉత్తీర్ణత శాతం 74.98గా ఉంది.ఇందులోనూ అబ్బాయిలు 74.38 శాతం,అమ్మాయిలు 75.85 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ లో చూస్తే అబ్బాయిలు 88.25 శాతం, అమ్మాయిలు 90.18 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 89.66 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉ...