Telangana, మే 11 -- మరికాసేపట్లో తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేస్తారు.

తెలంగాణ ఈఏపీసెట్-2025 పరీక్షలు రాసిన అభ్యర్థులు https://eapcet.tgche.ac.in/ వెబ్ సైట్లోకి వెళ్లాలి.

టీజీ ఈఏపీసెట్ రిజల్ట్స్- 2025 లింక్ పై క్లిక్ చేయాలి.

ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ, రిజిస్ట్రేషన్ నెంబర్ ను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.

ఇక్కడ మీ ర్యాంక్(స్కోర్) డిస్ ప్లే అవుతుంది.

ప్రింట్ లేదా డ్లౌనోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి రిజల్ట్స్ కాపీని పొందవచ్చు.

ఈఏపీసెట్ అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు చాలా కీలకం. భవిష్యత్ అవసరాల కోసం జాగ్రత్తగా ఉంచుకోవాలి.

మరికొన్ని గంటల్లోనే తెలంగాణ ఈఏపీసెట్ - 2025 ఫలితాలు విడుదలవుతాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ స్ట్రీమ్ విద్యార్థులు వారి ఫలితాలన...