Telangana, మే 11 -- ఉదయం 11 గంటల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో టీజీ ఈఏపీసెట్ ఫలితాలను విడుదల చేశారు. ముందుగా ఫలితాలకు సంబంధించిన సీడీని సీఎం ఆవిష్కరించారు.

టీజీ ఈఏపీసెట్ - 2025 ఫలితాలు విడుదలయ్యాయి. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ తో పాటు ఇంజనీరింగ్ స్ట్రీమ్ విద్యార్థుల https://eapcet.tgche.ac.in/ వెబ్ సైట్ ద్వారా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.

మరికొద్ది నిమిషాల్లో తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు విడుదలవుతాయి. https://eapcet.tgche.ac.in/ వెబ్ సైట్ లో కి వెళ్లి ర్యాంక్ కార్డు పొందవచ్చు.

టీజీ ఈఏపీసెట్ 2025 కీ, మాస్టర్ క్వశ్చన్ పేపర్ల డౌన్లోడ్ లింక్ -

https://eapcet.tgche.ac.in/TGEAPCET/EAPCET_DOWNLOAD_QUESTIONS_KEYS.aspx

తెలంగాణ ఈఏపీసెట్-2025 ఫలితాలు ప్రకటించిన తర్వాత https://eapcet.tgche.ac.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థ...