భారతదేశం, మే 11 -- తెలంగాణ ఈఏపీసెట్ 2025 ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈసారి అభ్యర్థుల సెల్‌ఫోన్లకు నేరుగా ఫలితాలు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఫలితాల్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన భరత్ చంద్ర మొదటి ర్యాంక్ సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన సాకేత్ రెడ్డి మొదటి స్థానంలో నిలిచారు. విభాగాల వారీగా టాప్ టెన్‌లో ఉన్న అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.

1.భరత్ చంద్ర - 150 మార్కులు

2.రామచంద్రా రెడ్డి - 148 మార్కులు

3.హెమ సాయి సూర్య కార్తీక్ - 147 మార్కులు

4.భార్గవ్ మండే - 146 మార్కులు

5.వెంకట గణేశ్ రాయల్ - 144 మార్కులు

6.సాయి రిశాంత్ రెడ్డి - 143 మార్కులు

7.రుష్మిత్ బండారి - 142 మార్కులు

8.బని బ్రతా మాజే - 141 మార్కులు

9.కొత్త ధనుష్ రెడ్డి - 140 మార్కులు

10.కొమ్మ శ్రీ...