భారతదేశం, మార్చి 9 -- TG Chenetha Runa Mafi : చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చేనేత కార్మికుల రుణమాఫీ పథకానికి తెలంగాణ సర్కార్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. చేనేత కార్మికులకు రూ.33 కోట్ల రుణమాఫీకి ప్రాథమిక అనుమతులు మంజూరు చేసింది. ఈ పథకం ద్వారా చేనేత కార్మికులకు రూ.లక్ష వరకు ప్రభుత్వం రుణ మాఫీ చేయనుంది. 2017 ఏప్రిల్‌ 1 నుంచి 2024 మార్చి 31 వరకు చేనేత కార్మికులు తీసుకున్న రుణాలను మాఫీ చేయనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....