భారతదేశం, ఏప్రిల్ 5 -- ప్రధాన నటీనటులు: మాధవన్, సిద్ధార్థ్, నయనతార, మీరా జాస్మిన్, లిరిశ్ కుమార్, కాళీ వెంకట్, ఆడుకాలం మురుగదాస్ తదితరులు
కథ: ఎస్. సుమన్ కుమార్, సంగీతం: శక్తిశ్రీ గోపాలన్, సినిమాటోగ్రఫీ: విరాజ్ సింగ్ గోహిల్
నిర్మాతలు: చక్రవర్తి రామచంద్ర, శశికాంత్
దర్శకత్వం: ఎస్.శశికాంత్
సిద్ధార్థ్, మాధవన్, నయనతార లాంటి ముగ్గురు స్టార్స్ కలిసి నటించిన టెస్ట్ చిత్రం నేరుగా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తుండడంతో చాలా ఆసక్తి రేగింది. తమిళంలో రూపొందిన ఈ సిరీస్ తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలోనూ శుక్రవారం (ఏప్రిల్ 4) స్ట్రీమింగ్‍కు వచ్చింది. నెట్‍ఫ్లిక్స్ ఫస్ట్ తమిళ్ ఒరిజినల్ మూవీగా ఇది నిలిచింది. మరి ఈ స్పోర్ట్స్ థ్రిల్లర్ డ్రామా మూవీ ఆసక్తికరంగా సాగి అంచనాలను అందుకుందా.. మెప్పించాలా ఉందా అనేది ఈ రివ్యూలో తెలుసుకోండి.
భారత సీనియర్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.