భారతదేశం, ఫిబ్రవరి 21 -- Telugu Serial: జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోన్న ప్రేమ ఎంత మధురం సీరియల్ అరుదైన మైలురాయిని చేరుకుంది. శుక్రవారం నాటితో 1500 ఎపిసోడ్లు పూర్తిచేసుకున్నది. ప్రస్తుతం జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోన్న సెకండ్ లాంగెస్ట్ రన్నింగ్ సీరియల్‌గా ప్రేమ ఎంత మధురం రికార్డ్ క్రియేట్ చేసింది.
ప్రేమ ఎంత మధురం సీరియల్ 2020 ఫిబ్రవరి 10న మొదలైంది. ఐదేళ్లుగా ఎలాంటి ఆటంకం లేకుండా జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోంది. ఈ రొమాంటిక్ డ్రామా సీరియల్‌లో శ్రీరామ్ వెంకట్, వర్ష హెచ్‌కే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సీరియల్‌లో ఆనంద్, ఆర్యవర్ధన్, సూర్య అనే మల్టీపుల్ షేడ్స్ క్యారెక్టర్‌లో శ్రీరామ్ వెంకట్ నటించాడు. అను, అపర్ణ, రాజీ అనే పాత్రల్లో వర్హ కనిపించింది. నలభై ఏళ్ల వ్యాపారవేత్తకు ఇరవై ఏళ్ల డిగ్రీ స్టూడెంట్‌కు మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.