భారతదేశం, మార్చి 14 -- Telugu OTT Releases: ఈ వారం ఓటీటీలోకి నాలుగు తెలుగు సినిమాలు వ‌చ్చాయి. శుక్ర‌వారం ఒక్క‌రోజే మూడు సినిమాలు రిలీజ్ కాగా...గురువారం ఓ మూవీ ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సినిమాలు ఏవంటే?

అఖిల్ ఏజెంట్ ఎట్ట‌కేల‌కు ఓటీటీలోకి వ‌చ్చింది. సోనీలివ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 14న ఈ సినిమాను రిలీజ్ చేయ‌నున్న‌ట్లు సోనీలివ్ ప్ర‌క‌టించింది. కానీ ఒక రోజు ముందే గురువారం నుంచే ఈ సినిమా ఓటీటీ ఆడియెన్స్ ముందుకొచ్చింది. థియేట‌ర్ల‌లో రిలీజైన రెండేళ్ల త‌ర్వాత ఏజెంట్ మూవీ ఓటీటీలో రిలీజ్ కావ‌డం గ‌మ‌నార్హం.

అఖిల్ అక్కినేని హీరోగా న‌టించిన ఈ మూవీలో మ‌ల‌యాళ అగ్ర హీరో మ‌మ్ముట్టి ఓ కీల‌క పాత్ర పోషించాడు. సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టించింది. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూ...