భారతదేశం, ఏప్రిల్ 16 -- Telugu OTT: తెలుగు రొమాంటిక్ ల‌వ్ డ్రామా మూవీ అగ్రికోస్ ఓటీటీలో రిలీజైంది. బుధ‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. అగ్రికోస్ మూవీలో రాహుల్‌, టీనా శ్రావ్య హీరోయిన్లుగా న‌టించారు. జ‌బ‌ర్ధ‌స్థ్ న‌వీన్‌, జెన్నీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. అగ్రికోస్ మూవీ ద్వారా హీరోహీరోయిన్ల‌తో పాటు చాలా మంది కొత్త న‌టీన‌టులు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

అగ్రికోస్ టైటిల్‌ను అన‌గ‌న‌గా ఒక రైతు అనే క్యాప్ష‌న్‌ను జోడించి మేక‌ర్స్ ఈ మూవీని రిలీజ్ చేశాడు. గ‌త ఏడాది మార్చిలో ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. దాదాపు ఏడాది త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో ఫ్రీగా కాకుండా 99 రూపాయ‌ల రెంట‌ల్‌తో అందుబాటులోకి వ‌చ్చింది. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఓటీటీలో కూడా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

అగ్రికోస్ మూవీకి క‌ల‌మ‌ధు ద‌ర్...