తెలంగాణ,హైదరాబాద్, మార్చి 19 -- తెలంగాణ బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 3 లక్షల కోట్లకుపైగా పద్దును తీసుకవచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను శాసనసభలో ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....