భారతదేశం, మార్చి 13 -- తెలంగాణ శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు స్పీకర్ ప్రసాద్ కుమార్ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ముగిసే వరకు ఈ సస్పెన్షన్‌ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపారు. జగదీశ్‌రెడ్డి వెంటనే సభ నుంచి వెళ్లి పోవాలని స్పీకర్‌ ఆదేశించారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....