తెలంగాణ,హైదరాబాద్, మార్చి 12 -- "అభివృద్ధి, ప్రగతి వైపు అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర అభివృద్దే మా ప్రభుత్వ ధ్యేయం, దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి అవుతోంది. వరి రైతులకు రూ. 500 బోనస్ ఇస్తున్నాం. మహాలక్ష్మి స్కీమ్ కింద ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేశాం. అంతర్జాతీయ క్రీడా యూనివర్శిటీని కూడా ఏర్పాటు చేశాం" అని గవర్నర్ తన ప్రసంగంలో చదవి వినిపించారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ ప్రసంగిస్తున్నారు. "మా ప్రభుత్వం సామాజిక న్యాయం సంక్షేమానికి కట్టుబడి ఉంది. అభివృద్ధి, ప్రగతివైపు తెలంగాణ అడుగులు వేస్తోంది" అని తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఇంకా కొనసాగుతోంది.

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. తొలిరోజు అసెంబ్లీకి వినూత్న రీతిలో...