భారతదేశం, మార్చి 29 -- TDP Formation Day : "ఒక మహనీయుడి విజన్ తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ వంటి వ్యక్తి మళ్లీ పుట్టరు. ఒక ఆదర్శం కోసం పుట్టిన పార్టీ టీడీపీ. ప్రజలే దేవుళ్ళు-సమాజమే దేవాలయం అనే నినాదంతో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ" అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
"పార్టీకి మనమంతా వారసులం.. పెత్తందారులం కాదు. నేను కూడా పార్టీకి అధ్యక్షుడిని.. టీమ్ లీడర్ని మాత్రమే. టీడీపీని లేకుండా చేయాలని చాలా మంది చూశారు. టీడీపీని నాశనం చేయాలనుకున్నవారు కాలగర్భంలో కలిసిపోయారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం, బలగం. కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నాను. సామాజిక న్యాయం చేసే ఏకైక పార్టీ టీడీపీ. అందరికీ అండగా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.