భారతదేశం, మార్చి 7 -- Tax saving Schemes: పీపీఎఫ్, ఎన్ఎస్సీ, ఎస్ఎస్వై, ఎన్పీఎస్ వంటి ట్యాక్స్ సేవింగ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసి, పన్ను మినహాయింపు పొందాలనుకుంటే సరైన సమయంలో ఇన్వెస్ట్ చేయాలి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయాలనుకునే పన్ను చెల్లింపుదారులు 2025 మార్చి 31 లోపు ఈ పన్ను ఆదా పథకాల్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. వాటి గురించి ఇక్కడ మరింత తెలుసుకుందాం.

పన్ను చెల్లింపుదారులు పీపీఎఫ్, ఎన్ఎస్సీ, ఎస్ఎస్వై, ఎన్పీఎస్ వంటి అనేక పన్ను ఆదా చేసే పథకాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ఆర్థిక సాధనాలు పన్ను చెల్లింపుదారులకు 80 సీ, 80 సీసీడీ (1 బీ) వంటి వివిధ నిబంధనల కింద పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయడానికి వీలు కల్పిస్తాయి.

2024-25 ఆర్థిక సంవత్సరానికి పన్ను మినహాయింపు పొందాలంటే పైన పేర్కొన్న పథకాల్లో 2025 మార్చి 31లోగా పె...