భారతదేశం, ఏప్రిల్ 22 -- బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్ టేస్టీ తేజ యాక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. 6 జర్నీ మూవీలో ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనిపించబోతున్నాడు. ఈ మూవీలో టేస్టీ తేజతో పాటు రవిప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, పల్లవి, రమ్యారెడ్డి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. బసీర్ ఆలూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. పాల్యం రవి ప్రకాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల 6 జర్నీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఆరుగురు స్నేహితులు కలిసి గోవా ట్రిప్ ప్లాన్ చేస్తారు. ఈ జర్నీలో వారికి ఎలాంటి ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి? వారి ప్రాణాలు తీయాలని అనుకున్నది ఎవరు? ఈ స్నేహ బృందాన్ని శ్రీ రాముడు ఎలా రక్షించాడు అనే అంశాలతో ఈ మూవీ తెరకెక్కినట్లు ట్రైలర్‌లో ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.