భారతదేశం, మార్చి 30 -- డైలీ ఎక్సర్‌సైజ్ చేసే వాళ్లకి, బరువు పెరగాలనుకునేవారికి ఎగ్ బెస్ట్ ఆప్షన్. సాధారణంగా ఆరోగ్యానికి మేలు చేసే గుడ్లు ఉడకబెట్టుకుని తినడంలోనే ప్రయోజనం ఎక్కువగా ఉంటుందట. అలాంటప్పుడు కర్రీ చేసుకుని తింటే బాగుంటుంది కదా. మీరిప్పటికే చాలా రకాలుగా ఎగ్ కర్రీ వండుకుని ఉంటారు. ఇప్పుడు కొత్తగా తమిళనాడు స్టైల్లో ఎగ్ మసాలా కర్రీ చూసేయండి. టేస్టీ వంటకాన్ని రెడీ చేసుకునేందుకు ఈ రెసిపీ ఫాలో అయిపోండి.

వంట చేయడం రాని వారు కూడా గుడ్లతో చాలా ఈజీగా వంట రెడీ చేసుకోవచ్చు. కాస్త మార్పులు చేస్తే, చికెన్ గ్రేవీ మాదిరిగా కాకుండా ఎగ్ కర్రీ కొత్తగా, రుచికరంగా ఉంటుంది. అదేంటో తెలుసుకుందామా.. చపాతీల్లోకి, భోజనంలోకి ఇలా దేనితోనైనా సైడ్ డిష్‌గా తినగలిగే ఎగ్ గ్రేవీని తయారుచేయడానికి ఈ సింపుల్ రెసిపీ ఫాలో అవండి.

గుడ్లు - 4

ఉల్లిపాయలు - 2

అల్లం - 1 ట...