Hyderabad, ఏప్రిల్ 2 -- వంకాయ రెసిపీలు ఎన్నో తినే ఉంటారు. ఒకసారి ప్రత్యేకంగా తందూరీ స్టైల్లో వంకాయ మసాలా కర్రీ చేసి చూడండి. అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మర్చిపోలేరు. దీని ముందు చికెన్ కర్రీ, మటన్ కర్రీ కూడా తేలిపోతుంది. దీని రెసిపీ ఇక్కడ ఇచ్చాము. ఇలా చేస్తే చాలా సులువుగా కర్రీ సిద్ధమైపోతుంది. ఈ తందూరీ వంకాయ మసాలా కర్రీ కోసం పొడవుగా ఉండే వంకాయలను తీసుకోవాలి. అలా అయితేనే ఈ కర్రీ అద్భుతంగా వస్తుంది.

వంకాయలు - ఐదు

అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు స్పూన్లు

జీడిపప్పులు - పది

పసుపు - పావు స్పూను

కారం - ఒక స్పూను

తందూరి మసాలా పొడి - ఒక స్పూను

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

పెరుగు - పావుకప్పు

ఆవనూనె - రెండు స్పూన్లు

గరం మసాలా - అర స్పూను

నెయ్యి - రెండు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

1. వంకాయలను నిలువుగా ఉండేవి తీసుకోవాలి. ఒ...