Hyderabad, మార్చి 24 -- Rasha Thadani Says Tamannaah Vijay Varma Godparents: ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్, కేజీఎఫ్ 2 నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ ఇటవలే హీరోయిన్‌గా డెబ్యూ ఎంట్రీ ఇచ్చింది. రాషా తడానీ బాలీవుడ్ అరంగేట్రం చేసిన సినిమా ఆజాద్.

ఆజాద్ మూవీతో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ మేనల్లుడు అమన్ దేవగణ్ కూడా కథానాయకుడిగా పరిచయం అయ్యాడు. పీరియాడిక్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఆజాద్ మూవీ థియేటర్లలో విడుదలై ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉంటే, ఇటీవల ఫిల్మ్ ఫేర్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాషా తడానీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఆ ఇంటర్వ్యూలో బ్రేకప్ జంట తమన్నా భాటియా, విజయ్ వర్మలతో తాను పంచుకున్న ప్రత్యేక అనుబంధం గురించి చెప్పుకొచ్చింది రాషా తడానీ. వారిద్దరిని దేవుడు ఇచ్చిన తల్లి...