Hyderabad, ఏప్రిల్ 13 -- Odela 2 Producer D Madhu About Tamanna: మిల్కీ బ్యూటి తమన్నా భాటియా నటించిన లేటెస్ట్ తెలుగు మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ ఓదెల 2. క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన 'ఓదెల రైల్వే స్టేషన్'కి సీక్వెల్ ఇది. డైరెక్టర్ సంపత్ నంది సూపర్ విజన్‌లో అశోక్ తేజ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఏప్రిల్ 17న ఓదెల 2 థియేటర్స్‌లో విడుదల కానున్న సందర్భంగా నిర్మాత డి మధు సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
-ఓదెల ఫస్ట్ పార్ట్ నేను సంపత్ నంది గారికి తెలియకుండానే చూశాను. చూసి చాలా ఎగ్జైట్ అయ్యాను. అనుకోకుండా సంపత్ నందిగారే ఓదెల2 కథని నాతో చెప్పడం జరిగింది. నాకు కంటెంట్ చాలా నచ్చింది. అలా ఈ ప్రాజెక్ట్ మొదలైంది.
-నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే పాషన్ ఉంది. కమర్షియల్‌గా కాకుండా సినిమాపై పాషన్‌తోనే ఇండస్ట్రీలోకి వచ్చాను.
-సంపత్ నంది గారితో నాకు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.