Hyderabad, మార్చి 23 -- Sampath Nandi Says Tamanna Is Lady Superstar Of Tollywood: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటించిన హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'ఓదెల 2'. సూపర్ నాచురల్ థ్రిల్లర్‌‌గా తెరకెక్కిన ఓదెల 2లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్‌లో తమన్నా అలరించడానికి సిద్ధంగా ఉంది.

సూపర్ హిట్ అయిన 'ఓదెల రైల్వే స్టేషన్'కి సీక్వెల్‌గా వస్తున్న ఓదెల 2 మూవీకి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రానికి డైరెక్టర్ సంపత్ నంది క్రియేటర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాలో తమన్నా నాగ సాధువుగా, మిస్టరీ ఎనర్జీతో కూడిన పాత్రను పోషిస్తున్నారు. ఓదెల 2 టీజర్ అంచనాలని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లింది.

ఈ వేసవిలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్‌లలో ఒకటిగా ఏప్రిల్ 17న ఓదెల 2 మూవీ థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ...