Hyderabad, మార్చి 27 -- డయాబెటిస్ రోగులు తీపి పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని చెబుతారు. కానీ అప్పుడప్పుడు వారికి కూడా తీపి పదార్థం తినాలన్న కోరిక పుడుతుంది. డయాబెటిస్ ఉన్న రోగులు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను ఎంచుకొని తినాలి. అలాగే ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. చక్కెర కలిపిన పదార్థాలను తినకూడదు. కానీ తీపి తినాలన్న కోరికలు పుడితే ఏం చేయాలో తెలియక వారు ఇబ్బంది పడుతూ ఉంటారు.

ఇక్కడ మేము తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే కొన్ని రకాల స్వీట్లు ఇక్కడ ఇచ్చాము. మీరు వీటిని ఇంట్లో చేసి పెట్టుకుంటే తీపి తినాలన్న కోరిక పుట్టినప్పుడు ఈ స్వీట్ ను తినవచ్చు. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెరగకుండా అడ్డుకుంటాయి. అయితే ఈ స్వీట్లు అతిగా తింటే మాత్రం రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి.

కొబ్బరి లడ్డులు పం...