Hyderabad, మార్చి 15 -- స్వీట్ కార్న్ గింజలను ఉడికించుకుని తిని ఉంటారు. నూనెతో వేయించుకుని క్రిస్పీ కార్న్ లా కూడా తిని ఉంటారు. కానీ వీటితో టిక్కీలు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇప్పటి వరకూ చేసి ఉండకపోతే ఈ రెసిపీ మీ కోసమే. స్వీట్ కార్న్ తో తయారు చేయగల బెస్ట్ రెసిపీ ఇది. త్వరగా చాలా సులువుగా తయారయ్యే స్వీట్ కార్న్ టిక్క వాటిల్లో బెస్ట్ టేస్ట్ అందించే స్వీట్ కార్న్ టిక్కీలు చాలా స్పెషల్. ఈ రెసిపీతో ట్రై చేశారంటే టిక్కీలు చక్కగా కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి. వీటిని పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. ఆలస్యం ఎందుకు ఇదిగోండి రెసిపీ ఈ సాయంత్రం కచ్చితంగా ప్రయత్నించండి.

ఇలా తయారుచేసుకున్న టిక్కీలు లేదా కట్లెట్లను టమాటో చట్నీ, కెచప్ లేదా మీకు నచ్చిన గ్రీన్ చట్నీతో కలిపి తినేయొచ్చు. టీకి జోడీగా కూడా వీటిని చక్కగా ఆస్వాదించవచ్చు.

Publ...