భారతదేశం, ఫిబ్రవరి 27 -- చిలకడదుంపలను(స్వీట్ పొటాటోలు) మీరు ఇప్పటి వరకూ ఉడికించుకుని తిని ఉంటారు. పులుసులో, కూరలో కూడా ట్రై చేసి ఉంటారు. కానీ దీంతో టేస్టీ హల్వా చేయచ్చని మీకు తెలుసా? అది కూడా చాలా సింపుల్ రెసిపీతో. తెలియకపోతే ఇప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ఎందుకుంటే చిలకడదుంప హల్వా రుచికరమైనది మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.
జలుబు, ఫ్లూ వంటి వాటిని నయం చేయడం నుంచి దంతాలు, ఎముకలు, రక్తకణాలు వరకూ అన్నింటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చర్మానికి కూడా మేలు చేస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఫుడ్ లా పనిచేస్తుంది. ఆలస్యం చేయకుండా ఆరోగ్యకరమైన, రుచికరమైన చిలకడదుంప హల్వాను ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా..
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.