భారతదేశం, డిసెంబర్ 5 -- మనం నిద్రపోయినప్పుడు చాలా కలలు వస్తూ ఉంటాయి. కొన్ని కలలు గుర్తుంచుకుంటే, కొన్ని మర్చిపోతూ ఉంటాము. అయితే మనకు వచ్చే కల కూడా చాలా విషయాలను తెలుపుతుంది. కలల ఆధారంగా భవిష్యత్తు గురించి కూడా తెలుసుకోవచ్చు. స్వప్నశాస్త్రం ప్రకారం కొన్ని కలలు శుభప్రదమైనవిగా, కొన్ని కలలు అశుభమైనవిగా పరిగణించబడతాయి. స్వప్న శాస్త్రం ప్రకారం శని దేవుడికి సంబంధించిన ఇలాంటి కలలు వస్తే, అది మంచిదా, చెడ్డదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.

నిద్రపోయినప్పుడు మంచి కలలు, చెడ్డ కలలు రెండూ వస్తుంటాయి. కొన్ని సార్లు చాలా ప్రశాంతంగా, సంతోషాన్ని ఇచ్చే కలలు వస్తే, కొన్నిసార్లు భయంకరమైన పీడకలలు వస్తూ ఉంటాయి. శని దేవుడికి సంబంధించిన ఈ కలలు వస్తే దానికి అర్థం ఏంటి? భవిష్యత్తులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? ఇప్పుడు తెలుసుకుందాం.

న్యాయానికి అధిపతి అయినట...