Hyderabad, ఫిబ్రవరి 28 -- Suzhal The Vortex 2 Web Series Review In Telugu: అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ అయిన సుడల్ ది వొర్టెక్స్ మంచి హిట్ అందుకుంది. 2022లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సిరీస్‌లో సంక్రాంతికి వస్తున్నా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మెయిన్ లీడ్ రోల్ చేసింది. ఆ ఏడాది ఈ సిరీస్‌పై ప్రశంసలు కురిశాయి. దీంతో సుడల్ సీజన్ 2పై అంచనాలు పెరిగాయి.
తాజాగా ఇవాళ అమెజాన్ ప్రైమ్‌లోకి సుడల్ ది వొర్టెక్స్ సీజన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సుడల్ 2 ఓటీటీ రిలీజ్ అయింది. మంచి క్రియేటర్స్‌గా పేరు తెచ్చుకున్న పుష్కర్-గాయత్రి మరోసారి రూపొందించిన ఈ సిరీస్ రెండో సీజన్ ఎలా ఉందో సుడల్ ది వొర్టెక్స్ 2 రివ్యూలో తెలుసుకుందాం.
టైటిల్: సుడల్ ది వొర్టెక్స్ సీజన్ 2
నటీనటులు: ఐశ్వర్య రాజేష్, కథిర్, ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.