భారతదేశం, ఫిబ్రవరి 16 -- Suspense Thriller OTT: క‌న్న‌డ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ హ్యాపీలీ మ్యారీడ్ ఓటీటీ ఆడియెన్స్ ముందుకొచ్చింది. న‌మ్మ‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈక‌న్న‌డ మూవీలో పృథ్వీ అంబ‌ర్‌, మాన్వితా కామ‌త్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. సాబు - అరుణ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఈ క‌న్న‌డ‌ మూవీ ర‌న్ టైమ్ కేవ‌లం గంట‌న్న‌ర మాత్ర‌మే కావ‌డం గ‌మ‌నార్హం. హ్యాపీలీ మ్యారీడ్ క‌థ మొత్తం ఒకే అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లోనే సాగుతుంది. ప్ర‌యోగాత్మ‌కంగా తెర‌కెక్కిన ఈ మూవీ క‌న్న‌డంలో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని అందుకున్న‌ది. ఐఎమ్‌డీబీలో 8.2 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది.

మ‌ల‌యాళంలో సూప‌ర్‌హిట్‌గా నిలిచిన ల‌వ్ మూవీకి రీమేక్‌గా మ్యాపీలీ మ్యారీడ్ మూవీ రూపొందింది. పెద్ద‌గా మార్పులు చేర్పులు చేయ‌కుండా ఈ సినిమాను తెర‌కెక్కించారు.

పెద...