Hyderabad, మే 18 -- Suriya Launched Hit List Teaser: తమిళ డైరెక్టర్ విక్రమన్ కొడుకు విజయ్ కనిష్క హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా హిట్ లిస్ట్. ఈ సినిమాలో పాపులర్ నటీనటులు సముద్రఖని, శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమాకు సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్ దర్శకత్వం వహించారు.

హిట్ లిస్ట్ మూవీ ఆర్. కె. సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై డైరెక్టర్ కె. ఎస్. రవికుమార్ నిర్మిస్తున్నారు. గతంలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమా పైన అంచనాలను పెంచగా. మే 17న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ వెర్సటైల్ హీరో సూర్య చేతుల మీదుగా లాంచ్ చేశారు.

యాక్షన్, సస్పెన్స్, క్రైమ్ జోనర్‌లో వస్తున్న ఈ సినిమా టీజర్ చాలా బాగుంది. ప్రెసెంట్ ఆడియన్స్‌ని ఎక్కువగా క్రైమ్, సస్పెన్స్ జానర్ మూవీస్ అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇది కూడా ఆ జానర్‌లోక...