భారతదేశం, ఫిబ్రవరి 16 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పు చేస్తూ ఉంటాయి. శుక్రుడు డబ్బు, సంపద, విలాసాలు, ప్రేమ మొదలైన వాటికి కారకుడు. శుక్రుడు రాశి మార్పు చెందినప్పుడు ద్వాదశ రాశుల వారి జీవితంలో కూడా అనేక మార్పులు వస్తాయి. గ్రహాల రాజు సూర్యుడు ప్రతి నెల తన రాశిని మారుస్తూ ఉంటాడు. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడు, శుక్రుడు చాలా ముఖ్యమైన గ్రహాలు. వీటి సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది.
ప్రస్తుతం సూర్యుడు కుంభ రాశిలో సంచారం చేస్తున్నాడు. సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించడానికి ముందే రాహువు, బుధుడు, శుక్రుడు కూడా కుంభరాశిలోనే ఉన్నారు. ఇలా నాలుగు గ్రహాల సంచారంతో కలయిక ఏర్పడింది. సూర్యుడు, శుక్రుడు కూడా కుంభరాశిలో ఉండడంతో శుక్రాదిత్య రాజయోగం ఏర్పడింది. ఇది 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.