Hyderabad, ఏప్రిల్ 7 -- ఎండల వేడిని తట్టుకునే పానీయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటివి తాగడం వల్ల మీరు ప్రాణాంతక పరిస్థితులు బారిన పడకుండా బయటపడవచ్చు. రోజు రోజుకు ఎండలు ముదిరిపోతున్నాయి. ఒక్కో నగరంలో వేడి గాలులు విపరీతంగా వీస్తున్నాయి. వాతావరణ శాఖ చెబుతున్న ప్రకారం ఎండలు విపరీతంగా మారి ఎన్నో ఆరోగ్య సమస్యలకు కూడా కారణం అవుతాయి.

దేశంలోని అన్ని ప్రాంతాల వారు ఎదుర్కొనే అవకాశం ఉంది. గత ఏడాదితో పోలిస్తే పగటి ఉష్ణోగ్రత రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ పెరగవచ్చు. వేసవికాలంలో గుండె జబ్బులు అధికంగా వస్తూ ఉంటాయి. కాబట్టి గుండె కోసం ప్రత్యేక శ్రద్ధ అవసరం.

తీవ్రమైన వేడి వల్ల బీపీ, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది. ఈ సమయంలో సరైన ఆహారం తర్వాత తీసుకోవడం చాలా ముఖ్యం. గుండెను ఆరోగ్యంగా ఉంచే కొన్ని పానీయాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని చల్లబరచటమే ...