Hyderabad, ఏప్రిల్ 19 -- Sukumar About Suviksit Bojja Farming As Director Face: సువిక్షిత్ బొజ్జ, గీతిక రతన్ జంటగా నటించిన చిత్రం దూరదర్శని. కలిపింది ఇద్దరిని అనేది ఉపశీర్షిక. ఈ సినిమాకు కార్తికేయ కొమ్మి దర్శకత్వం వహించారు. వారాహ మూవీ మేకర్స్ పతాకంపై బి. సాయి ప్రతాప్ రెడ్డి, జయ శంకర్ రెడ్డి నిర్మించారు.

ప్రస్తుతం దూరదర్శిని సినిమా నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. 1990వ నేపథ్యంలో అందరి హృదయాలను హత్తుకునే ప్రేమకథగా ఈ చిత్రం రూపొందుతుంది. ఇటీవల విడుదలైన ఈ దూరదర్శిని టైటిల్ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. దీంతో పాటు నానీడ వెళుతుందా అనే లిరికల్‌ వీడియో సాంగ్‌కు కూడా అనూహ్యమైన ప్రశంసలు లభించాయి.

తాజాగా దూరదర్శిని నుంచి అపనా తనామనా అనే లిరికల్ వీడియోను పాన్‌ ఇండియా డైరెక్టర్, పుష్ప, పుష్ప-2 చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకున్న బ...