Hyderabad, ఫిబ్రవరి 13 -- పూరీలంటే మైదా పిండి లేదా పూరీ పిండితో మాత్రమే చేయాలా? వేరే ఆప్షన్ లేదా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపిస్తే మాత్రం ఇది మీ కోసమే. రొటీన్ గా మనం చేసుకునే పూరీల కన్నా ఎక్కువ రెట్లు రుచికరమైనవి మాత్రమే కాకుండా మృదువైన, ఆరోగ్యకరమైన పూరీల గురించి ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ఆలూ, రవ్వ, గోధుమపిండితో తయారు చేసే ఈ పూరీలు చాలా మృదువుగా, టేస్టీగా ఉంటాయి. వీటిని మీరు ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్‌గా, సాయంత్రం స్కూలు నుంచి వచ్చే పిల్లలకు స్నాక్స్‌గానూ లేదా రాత్రి అల్పాహారంగానూ, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుని తినచ్చు. ఈ పూరీల రుచి కచ్చితంగా అందరికీ నచ్చుతుంది, అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆలస్యం చేయకుండా ఆలూ, రవ్వతో పూరీల తయారీ విధానం గురించి తెలుసుకుందాం రండి..

మరి, ఇంకెందుకు లేటు, బంగాళదుంపలతో భళే పూరీలు చేసుకుని ల...