Hyderabad, మార్చి 17 -- వేసవికాలంలో ఆహారం అరగకపోవడం లేదా నూనె పదార్థాలు అధికంగా తినడం, కారం ఉండే ఆహారాలు తినడం వల్ల నీళ్ల విరోచనాలు అవుతూ ఉంటాయి. లూజ్ మోషన్ వల్ల శరీరంలో శక్తి మొత్తం బయటికి పోతుంది. శరీరం బలహీనంగా మారుతుంది. డీహైడ్రేషన్ బారిన పడుతుంది. ఒక్కొక్కసారి ఆ వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చాల్సి రావచ్చు. లూజ్ మోషన్ అవుతున్నప్పుడు మీరు కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
లూజ్ మోషన్ అవుతున్నప్పుడు నిమ్మకాయ నీరు తాగేందుకు ప్రయత్నించండి. నిమ్మకాయ నీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది విరేచనాలు జరుగుతున్నప్పుడు పొట్టలో వాపు, నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే లూజ్ మోషన్ వల్ల శరీరంలోని నీరంతా బయటకు పోతుంది. నిమ్మకాయ నీరు తాగడం వల్ల నీటి కొరతను అధిగమించవచ్చు. దీనివల్ల డిహైడ్రేషన్ సమస్య రాకుండా ఉంటుంది.
...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.