భారతదేశం, మార్చి 22 -- Stocks to buy under Rs.100: సోమవారం (24 మార్చి 2025) రూ. 100 లోపు ధరలో లభించే ఈ మూడు షేర్లను కొనుగోలు చేయాలని నిపుణులు సిఫార్సు చేశారు. వీటిలో జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్, ఎడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ లిమిటెడ్ ఉన్నాయి. ఈ మూడు షేర్ల ధరలు 5-12 శాతం మధ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మార్కెట్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్న ఆ మూడు స్టాక్స్ వివరాలు ఇక్కడ ఉన్నాయి. అవి..

జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్ ను కొనుగోలు చేయాలని మహేష్ ఎం ఓజా, ఏవీపీ- రీసెర్చ్ ఆఫ్ హెన్సెక్స్ సెక్యూరిటీస్ సిఫార్సు చేస్తున్నారు. రూ.100, రూ.102 నుంచి రూ.105 టార్గెట్ ధరకు స్టాప్ లాస్ ను రూ.94 వద్ద ఉంచి రూ.96-98 మధ్య జేఎం ఫైనాన్షియల్స్ ను కొనుగోలు చేయాలని, దీని టార్గెట్ ధర రూ. 105 అని చెబుతున్నారు. జేఎం ఫైనాన్షియల్ షేరు ర...