భారతదేశం, అక్టోబర్ 7 -- సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 583 పాయింట్లు పెరిగి 81,790 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 183 పాయింట్లు వృద్ధిచెంది 25,078 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 516 పాయింట్లు పెరిగి 56,104 వద్దకు చేరింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 313.77 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5036.39 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ అక్టోబర్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 3,502.34 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 8,442.29 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్ని ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 30...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.